PM Modi Inaugurates Subhash Chandra Bose Museum At Red Fort | Oneindia Telugu

2019-01-23 142

Prime Minister Narendra Modi Wednesday inaugurated the Subhash Chandra Bose museum at the iconic Red Fort to mark the leader's 122nd birth anniversary.
#PMNarendraModi
#SubhashChandraBosemuseum
#Nethaji122ndbirthanniversary
#IconicRedFort

నేతాజీ 122వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ బుధవారం సుభాష్ చంద్ర బోస్ మ్యూజియంను ప్రారంభించారు. దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. జలియన్‌వాలా బాగ్, మొదటి ప్రపంచ యుద్ధ మ్యూజియంలతోపాటు 1857 భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన మ్యూజియం, భారతీయ కళలపై ఏర్పాటు చేసిన దృశ్యకళ మ్యూజియంను ప్రధాని ప్రారంభించారు.